Surprise Me!

Trump Warning to IT Companies - ఇక ఇండియన్స్ కు నో జాబ్స్ | Google , Microsoft | Oenindia Telugu

2025-07-24 159 Dailymotion

Trump Warning to IT Companies - భారతీయులకు మరోసారి షాక్ తగిలింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ .. తాజాగా చేసిన ప్రకటన దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం కోసం చూసే వారి ఆశల్ని ఆవిరి చేస్తుందని చెప్పొచ్చు. ట్రంప్ మరోసారి 'అమెరికా ఫస్ట్' నినాదాన్ని బలంగా వినిపించారు. ఇది భారతీయుల్ని గట్టి దెబ్బ కొట్టింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే దిగ్గజ టెక్ కంపెనీలు.. భారతీయుల్ని నియమించుకోవడం కాకుండా.. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని.. అమెరికాపైనే ప్రధానంగా దృష్టి సారించాలని తీవ్ర హెచ్చరిక చేశారు. అంటే భారతీయుల్ని నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.


Former US President Donald Trump has sparked global debate by demanding tech giants like Google, Microsoft, and Amazon to stop outsourcing jobs to India and hire more Americans instead.

This bold statement has raised eyebrows across the global IT sector — especially in India, where millions are employed by US-based tech firms.

👉 In this video:

What exactly did Trump say?

How will this impact tech hiring in India?

What are the possible repercussions on H-1B visas, outsourcing, and US-India tech relations?

📌 Stay tuned for in-depth analysis and reactions from both the US and India.

#AFP #DonaldTrump #GoogleHiring #MicrosoftIndia #TechOutsourcingBan #TrumpIndiaJobs #H1BVisa #USPolitics #MakeAmericaGreatAgain #IndianITsector #BreakingNews #TrumpTechPolicy #IndiaUSRelations

Also Read

AI లో రేసులో నంబర్ వన్‌‌గా ఉండాలి - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ! :: https://telugu.oneindia.com/artificial-intelligence/trump-signs-executive-orders-on-ai-innovation-and-regulation-011-444903.html?ref=DMDesc

భారతీయుల్ని తీసుకోవద్దు..! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా దిగ్గజాలకు ట్రంప్ వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/international/donald-trump-warned-tech-giants-including-microsoft-google-against-jobs-to-indians-444889.html?ref=DMDesc

డొనాల్డ్ ట్రంప్ డైవర్షన్ పాలిటిక్స్- కటకటాల వెనక్కి బరాక్ ఒబామా? :: https://telugu.oneindia.com/news/international/donald-trumps-ai-video-showing-the-barack-obama-being-arrested-444423.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~